FIND MUSIC WEB VIDEOS: DOWNLOAD
tagtag.com/hindiwapsite
Telugu
నా కడుపు మంట ... : విజయమ్మ తొలి ఎన్నికల స్పీచ్
30.May 2012 9:58am
శ్రీకాకుళం: తన కడుపు మంటను, వైయస్ జగన్‌కు జరిగిన అన్యాయాన్ని, వైయస్ రాజశేఖర రెడ్డిపై జరిగిన కుట్రను, మీ గుండెల్లో ఆవేదనను గుర్తు పెట్టుకుని ఓటు వేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రజలను కోరారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఆమె రోడ్ షో నిర్వహిస్తూ తొలి ఎన్నికల ప్రసంగం చేశారు. ఆమె పక్కనే
సూకి తరహా గెలుపు జగన్కు: నల్లపురెడ్డి, జగన్తో మీట్
30.May 2012 9:34am
హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరు శాసన సభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బుధవారం అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ అరెస్టు వెనుక ఏఐసిసి
యుపిఎ నుంచి తప్పుకుంటాం: కరుణానిధి
30.May 2012 9:27am
చెన్నై: పెట్రోల్ ధర పెంపుపై యుపిఎ ప్రభుత్వం మీద తమిళనాడుకు చెందిన డిఎంకె భగ్గుమంది. దారుణమైన పెట్రోల్ ధర పెంపునకు నిరసనగా తాము యుపిఎ నుంచి తప్పుకుంటామని డిఎంకె బుధవారం హెచ్చరించింది. ప్రజల మనోభావాలను గౌరవించే విషయంలో తమ పార్టీ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదని డిఎంకె చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అన్నారు. తమ పార్టీ సంకీర్ణంలో
బాలకృష్ణ వ్యాఖ్యలు: 'అధినాయకుడు'కు చిక్కులు!?
30.May 2012 9:14am
విశాఖపట్నం: నందమూరి హీరో బాలకృష్ణ తాజా చిత్రం అధినాయకుడు సినిమాపై సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ సమితి బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అధినాయకుడు చిత్రంలోని డైలాగులు ఓ పార్టీని ఉద్దేశించే విధంగా ఉన్నాయని వారు మండిపడ్డారు. ఓ పార్టీకి చెందిన డైలాగ్స్ ఉన్నాయన్నారు. రెండు రోజుల క్రితం బాలకృష్ణ మాట్లాడుతూ... అధినాయకుడు చిత్రాన్ని ఉప ఎన్నికల ప్రచారం
భారతీయ భాషల్లో వికీపీడియన్స్ డిజిటైజింగ్
30.May 2012 9:11am
వికీపిడీయన్స్ ఎనిమిది భారతీయ భాషలను డిజిటైజింగ్ చేయడం ప్రారంభించారు. భారతదేశంలోని 64 భాషల్లో వీకి సోర్స్ ఎనిమిది భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. అత్యంత క్లిష్టమైన ఈ పని వల్ల సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ,త సంస్కృతం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ భాషల్లో వికీసోర్స్ అందుబాటులో ఉంది. వాలంటీర్లు తమకు వీలైన
Previous Next 1/20
Home Site Map my.TagTag
Terms of Use
TagTag.com